మెదదుకి చెమట్లు పడతాయా ? అసలు నామెదదుకి చెమట్లు పట్టించింది ఎవరు?అలాంటి దుస్థితి మీకూ వస్తే ??
ఇక్కడ చదవండి
http://vizagdaily.co.cc/?p=151
వేమనకీ వెస్టు బెంగాలుకీ అసలేమిటి సంబంధం?సుమతీ శతకమొచ్చా మీకు??
http://vizagdaily.co.cc/?p=154
మరణ నివేదికకు దరఖాస్తు పత్రం తెలుగులో చూసారా ఎప్పుడైనా??
http://vizagdaily.co.cc/?p=107
విశాఖవాసుల ఇలవేల్పు కనకమహాలక్ష్మి-వీడియో చూడండి
http://vizagdaily.co.cc/?p=160
Sunday, November 30, 2008
Friday, November 28, 2008
మరి కొన్ని కొత్తటపాలు

థాంక్యూ ప్రద్యుత్
http://vizagdaily.co.cc/?p=98
జనన నివేదికకు ధరఖాస్తు-తెలుగులొ
http://vizagdaily.co.cc/?p=81
1911 నాటి బ్రిటానికా ఎన్ సైక్లోపీడియా వైజాగపటం గురించి ఏమందంటే..
http://vizagdaily.co.cc/?p=114
వైజాగు లో ఓం నమశ్శివాయ
http://vizagdaily.co.cc/?p=135
ప్రవీణ్ గార్లపాటి ఏర్చి,కూర్చిన మేలిమిబ్లాగుల సంకలన గ్రంధం ఇక్కడ
http://vizagdaily.co.cc/?p=144
Wednesday, November 26, 2008
రెండు కొత్త టపాలు
జనన నివేదికకు ధరఖాస్తు-తెలుగులో
http://vizagdaily.co.cc/?p=81
ప్రద్యుత్ రాయ్ తీసిన వైజాగ్ ఛాయాచిత్రాలు
http://vizagdaily.co.cc/?p=98
Sunday, November 23, 2008
వర్డ్ ప్రెస్ వెబ్ సైట్ నిర్వహణ కు సహాయం,సూచనలు కావాలి

నేను ఇటీవలే http://www.vizagdaily.co.cc/ అన్న ఒక వెబ్ సైట్ ను ప్రారంభించాను,తెలుగు యూనికోడ్ ఫాంట్స్ తో,ప్రస్తుతం రోజుకు ఒకటీ రెండు వార్తలు/వ్యాసాలు ఇందులో జతచేస్తున్నాను.కానీ డైలీ కాబట్టి వీలయినంత త్వరలో ప్రతి రోజూ సాధ్యమైనన్ని వార్తలు అందించాలని ప్రత్యత్నిస్తున్నాను.అయితే ఈ వెబ్ సైట్ నిర్వహణ అంతా వర్డ్ ప్రెస్ కి సంబంధించింది.నేను ఇప్పటి వరకూ నా బ్లాగులన్నీ బ్లాగరు లోనే నడుపుతున్నాను.అయితే పత్రికకు కావాల్సిన థీమ్స్,టెంప్లేట్ వగైరాలు వర్డ్ ప్రెస్ లోనే ఉండటం వల్ల దాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది.కానీ వర్డ్ ప్రెస్ నిర్వహణ నాకు కొంత ఇబ్బంది కరంగా ఉంది,అసలు ఏమాత్రం పరిచయం అనుభవం లేకపొవటం వల్ల.
నాకు కింది అంశాలలో మీ సూచనలు కావాలి
అ.వర్డ్ ప్రెస్ గురించి మన తెలుగు బ్లాగర్లు ఎవరన్నా విపులమైన టపాలు రాసారా?
ఆ.వర్డ్ ప్రెస్ థీం,టెంప్లేట్ లాంటివి బ్లాగర్ లో దొరుకుతాయా?మ్యాగ జైన్ కు అనుగుణంగా
ఇ.ఈ రెంటికీ మధ్య ఫొలికలు,తేడాలున్నాయా?
ఈ.scribefire గురించి ఎవరన్నా వివరించగలరా? ఎందువల్లో ఈ సదుపాయానికి ప్రచారం లేకుండా పోయింది?
ఎ.కొత్తగా రూపొందించిన తెలుగు వెబ్ సైట్లను అంతర్జాలం లో తెలుగువారందరికీ తెలిసేలా ఎలాంటి పనులు/ఎక్కడ చేయాల్సుంటుంది?
Saturday, November 22, 2008
విశ్వవిఖ్యాతి గాంచిన వైజాగ్ బ్లాగరుకు అభినందనలు

విశ్వవిఖ్యాతి గాంచిన వైజాగ్ బ్లాగరుకు అభినందనలు.
ఎవరా బ్లాగరు?ఏమా బ్లాగు?
చదవండి
http://www.vizagdaily.co.cc/
తెలుగులో ఏపత్రిక(ల)కు పాఠకాదరణ హెచ్చుగా ఉంది?

తెలుగులో ఏపత్రిక(ల)కు పాఠకాదరణ హెచ్చుగా ఉంది?దేశం మొత్తం మీద అత్యధికంగా పాఠకుల ఆదరణ 2008 సంవత్శరం లొ ఎవరికి లబించింది? ఏయే వార,మాస,పక్షపత్రికలు అగ్రస్థానాల్లో ఉన్నాయి?
ఇక్కడ చదివి తెలుసుకోండి.
http://www.vizagdaily.co.cc/
Friday, November 21, 2008
విశాఖపట్నం లో తీసిన మొదటి సినిమా

అందుబాటులో ఉన్న సమాచారం మేరకు విశాఖపట్నం లొ నిర్మాణం జరుపుకున్న మొట్టమొదటి(తెలుగు)చిత్రం
... తక్కిన వివరాల కోసం
దర్శించండి
http://www.vizagdaily.co.cc/
Wednesday, November 19, 2008
రాచకొండ విశ్వనాధ శాస్త్రి అల్పజీవి

రాచకొండ విశ్వనాధ శాస్త్రి అని పేరుపెట్టుకున్న ఇసాపట్నం చాత్రిబాబు అల్పజీవి చదివారా?ఫర్లేదు మళ్ళీ చదవండి,
చదవలేదా? ఇప్పుడు చదవండి
ఎక్కడున్నాడా ’అల్పజీవి’? తెలుగు పుస్తకాలమ్మే ప్రతి కొట్లోనూ దొరుకుతుంది,
ముందిక్కడ చదివి తర్వాత ఓపది కాపీలు కొని మీ బంధుమిత్రపరివారానికి పంచి,చదివించండి
వివరాలకు
ఇక్కడ
http://vizagdaily.0fees.net/
విశాఖలో నైట్ లైఫ్

విశాఖలో నైట్ లైఫ్ ఎలా ఉంది??
దిమిలి పొడుగు మనిషి పాడిన పాటలు విన్నారా??
ఇక్కడ చదవండి
http://www.vizagdaily.co.cc/
Tuesday, November 18, 2008
వైజాగ్ లో పుట్టిన తొలి బాలీవుడ్ హీరోయిన్ ఎవరు??
Tuesday, November 11, 2008
విశాఖపట్నం ఫొటో గ్రఫీ చరిత్ర గురించి....

విశాఖపట్నం ఫొటో గ్రఫీ చరిత్ర గురించి సీనియరు ఫొటో జర్నలిస్టు డాక్టర్ పల్లా రాజారావు వ్యాసం చదివారా ??
http://www.vizagdaily.co.cc/ లో చదవండి
Monday, November 10, 2008
తొలిపుట చూశారా
కవిగారి(మారేపల్లి రామచంద్రశాస్త్రి గారి)బిల్హణీయం మూడో భాగము 1913 లో వెలువడ్డ గ్రంధపు తొలిపుట చూశారా
http://www.vizagdaily.co.cc/ లో చూడండి
http://www.vizagdaily.co.cc/ లో చూడండి
Sunday, November 9, 2008
వైజాగ్ డైలీ

విశాఖ మహానగరం మేధావుల అంచనాలకు మించి ఎదుగుతూ..పరిశీలకులకు ఒక అధ్యయన విషయం గా మారింది.దేశవిదేశాల్లో విశాఖప్రతిబింబాలు,ప్రతినిధులు ఉన్నారు.విశాఖనుంచి ఎన్నో పత్రికలు,వెబ్ సైట్లు,కానీ తెలుగులో ముఖ్యంగా యూనికోడ్ ఫాంట్స్ తో వెలువడుతున్నవీ,ఒక తెలుగుబ్లాగరు నిర్వహణలో రూపొందుతున్నవీ అసల్లేవు.ప్రాచీనకాలం నుంచి రానున్న దశాబ్దాల వరకూ వైజాగ్ సమగ్రతను దృష్టిలో ఉంచుకుని వెలువడుతున్న వేదిక ఈ వైజాగ్ డైలీ ( http://www.vizagdaily.co.cc/ )
ఇప్పటికి కొన్ని టపాలు వెలువడ్డాయి,మరెన్నో పూర్తి స్థాయి వార్తా విశేషాలు ప్రతి దినం క్రమంగా మిమ్మల్ని అలరిస్తాయి.
వైజాగ్ ప్ర్రాంత పాఠకులు,బ్లాగర్లు మాత్రమే కాక విశాఖనగరం మీద ఆసక్తి ఉన్నవారందరూ తమతమ అనుభవాలను ఇక్కడ పంచుకోవచ్చు.
వ్యాఖ్యానాల ద్వారా కాని,లేక vizagdaily@జిమెయిల్.com కి కానీ మీ అభిప్రాయాలు తెలియజేయగలరు.
Subscribe to:
Comments (Atom)
