Sunday, November 9, 2008

వైజాగ్ డైలీ


విశాఖ మహానగరం మేధావుల అంచనాలకు మించి ఎదుగుతూ..పరిశీలకులకు ఒక అధ్యయన విషయం గా మారింది.దేశవిదేశాల్లో విశాఖప్రతిబింబాలు,ప్రతినిధులు ఉన్నారు.విశాఖనుంచి ఎన్నో పత్రికలు,వెబ్ సైట్లు,కానీ తెలుగులో ముఖ్యంగా యూనికోడ్ ఫాంట్స్ తో వెలువడుతున్నవీ,ఒక తెలుగుబ్లాగరు నిర్వహణలో రూపొందుతున్నవీ అసల్లేవు.ప్రాచీనకాలం నుంచి రానున్న దశాబ్దాల వరకూ వైజాగ్ సమగ్రతను దృష్టిలో ఉంచుకుని వెలువడుతున్న వేదిక ఈ వైజాగ్ డైలీ ( http://www.vizagdaily.co.cc/ )
ఇప్పటికి కొన్ని టపాలు వెలువడ్డాయి,మరెన్నో పూర్తి స్థాయి వార్తా విశేషాలు ప్రతి దినం క్రమంగా మిమ్మల్ని అలరిస్తాయి.

వైజాగ్ ప్ర్రాంత పాఠకులు,బ్లాగర్లు మాత్రమే కాక విశాఖనగరం మీద ఆసక్తి ఉన్నవారందరూ తమతమ అనుభవాలను ఇక్కడ పంచుకోవచ్చు.
వ్యాఖ్యానాల ద్వారా కాని,లేక vizagdaily@జిమెయిల్.com కి కానీ మీ అభిప్రాయాలు తెలియజేయగలరు.

No comments: