మీ వైజాగ్ డైలీ మా అయిద్రా బాద్ సిటీ ఎడిషన్ వదిలేసి మరీ చదూతున్నా! మరో చరిత్ర సినిమాలో కమల్ హాసన్ సముద్రం దగ్గర నిలబడి "వైజాగ్ నగరంలోని 9 లక్షల జనాభా మీద ఒట్టేసి.." అంటాడు ఏదో సందర్భంలో. ఇప్పుడు పదిహేడు లక్షలైందన్నమాట. అంతేనా..? తక్కువే! కనీసం 30 లక్షలన్నా ఉంటుందనుకున్నాను. దేవికా రాణి రోరిచ్ గారి గురించి చదివి చాలా సంతోషం వేసింది.
నైట్ లైఫ్ విచ్చలవిడిగా ఉన్న హైద్రాబాద్ లోనే ఇంకా ఇంకా ఈ సంస్కృతి అభివృద్ధి చెందలేదని బాధపడే సెలబ్రిటీలున్నారు. మీరు వైజాగ్ గురించి బాధపడుతున్నారు గానీ!
వైజాగ్ రియల్ ఎస్టేట్ గురించి కూడా రాస్తారని ఎదురు చూస్తున్నా!
చాలా సంతోషం సుజాత గారు,17 లక్షలన్నది గౌరవ కార్పోరేషన్ వారి అధికారిక లెక్కలు,పాతిక పైన ముప్ఫై లోపు ఉండొచ్చు అన్నది మరో అంచనా!నైట్ లైఫ్,రియల్ ఎస్టేట్ ఇంకా చాలా కోణాలున్నాయి,కెమెరా కొసం చూస్తున్నా,వచ్చాక నిత్యవార్త నివేదనమే :)
2 comments:

Post a Comment