గోలా ఎందుకండి?? మరి మీరు ఇసాపట్ నమ్ నుండి వందకోసులో వెయ్యి కోసులో దూరాన్నున్న ఇస్కాన్సిన్ కి చేరారా,ఈ ఊరికి ఆ వూరెంతో ఆ ఊరికీ ఈ ఊరంతే దూరముంటాది కాబట్టి,మరీ అజర్ బైజాన్ లాంటి చోట్లొదిలేసి ఇక మిగిలిన భూ పెపంచకమంతా ఊరికొక్క తెలుగు చదువుకున్నోడున్నా వాళ్ళందరికీ గ్యారంటీగా తెలిసిన మిమ్మల్ని విశ్వవిఖ్యాతి అనక మరే టంతాం? నిజమే చెప్పారు నెటిజన్ గారు మధుగారు ధన్యవాదాలు
లలిత గారు,ధన్యవాదాలు, నరసరావు పేట సంగతి నాకు తెలీదు బాబోయ్,ఇహ ఇసా పట్నం అంటారా.. అందరిదీ,మీకా కాన్సెప్ట్ ఇంకా బాగా అర్ధం కావాలంటే బండారు దత్తాత్రేయ,వైయస్ కు రాసిన ఆరువందల నలభై మూడు ఉత్తరాల్లో ఒక్కటన్నా మీరు పూర్తిగా చదవాలి అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.
10 comments:
విశ్వ విఖ్యాతి ఏటండీ బాబూ, మన్లో మనఁవే ఇలా పొగిడీసుగుంటే గోలెట్టీరా అందురూనూ..
కొత్తపాళీ, కృతజ్ఞతలు.
మాలతి గారు, అభినందనలు.
@ Malathi తెలుగు వారు గోలిట్టిరు, పైగా ఆనందిస్తారు. అవతలి వాడి సంగతి మనకనవసరం, ఏం రాజేంద్ర?
గోలా ఎందుకండి?? మరి మీరు ఇసాపట్ నమ్ నుండి వందకోసులో వెయ్యి కోసులో దూరాన్నున్న ఇస్కాన్సిన్ కి చేరారా,ఈ ఊరికి ఆ వూరెంతో ఆ ఊరికీ ఈ ఊరంతే దూరముంటాది కాబట్టి,మరీ అజర్ బైజాన్ లాంటి చోట్లొదిలేసి ఇక మిగిలిన భూ పెపంచకమంతా ఊరికొక్క తెలుగు చదువుకున్నోడున్నా వాళ్ళందరికీ గ్యారంటీగా తెలిసిన మిమ్మల్ని విశ్వవిఖ్యాతి అనక మరే టంతాం?
నిజమే చెప్పారు నెటిజన్ గారు
మధుగారు ధన్యవాదాలు
మాలతిగారికి అభినందనలు
రాజేంద్ర కుమార్ గారూ ఇలా విశాకపట్నం , నర్సరావుపేట అంటూ జట్లు కట్టేస్తే ఒంటికాయ సొంటికొమ్ములాంటోళ్ళం మేమేమైపోవాలి
లలిత గారు,ధన్యవాదాలు,
నరసరావు పేట సంగతి నాకు తెలీదు బాబోయ్,ఇహ ఇసా పట్నం అంటారా.. అందరిదీ,మీకా కాన్సెప్ట్ ఇంకా బాగా అర్ధం కావాలంటే బండారు దత్తాత్రేయ,వైయస్ కు రాసిన ఆరువందల నలభై మూడు ఉత్తరాల్లో ఒక్కటన్నా మీరు పూర్తిగా చదవాలి అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.
మాలతి గారు,
అభినందనలు!
మధు, నెటిజన్, లలిత, సుజాత, - ధన్యవాదాలు.
నెటిజన్ బాబూ అయితే మన్దీ ఇసాపట్నఁవేనా.:)
రాజేందర్ బాబూ, సరేలెండి. ఇంత దూరఁవొచ్చి నాకేటి తాటాకులు కట్టీస్తారన్న బయ్యం నేదు.
మాలతి గారు అభినందనలు.
సిరిసిరిమువ్వ గారూ, ధన్యవాదాలు. -
ఇంతమంది స్పందించడానికి అవకాశం ఇచ్చిన ఆంధ్రజ్యోతివారికీ, రాజేంద్రకుమార్ గారికీ కూడా ధన్యవాదాలు. - మాలతి
Post a Comment